విశాఖ ఋషికొండ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి

85చూసినవారు
విశాఖ ఋషికొండ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు సలహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి నిపుణుల బృందం అక్కడ పరిశీలన జరిగింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో విఎంఆర్ డిఏ తో కలిసి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సోమవారం సాయంత్రం నిపుణుల బృందం రిషికొండ బీచ్ ని పరిశీలించింది. ఆర్కే బీచ్ లో గతంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ వంతెన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పరికరాలను రుషికొండకు తరలించారు.

సంబంధిత పోస్ట్