విశాఖ ఆర్కే బీచ్ లో వ్యర్ధాల తొలగింపు

82చూసినవారు
విశాఖ ఆర్కే బీచ్ లో ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ పాల్గొన్నారు. జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీచ్లో వ్యర్ధాలను ఈ సందర్భంగా తొలగించారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని ఈ సందర్భంగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా నగరవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్