చోడవరం: విశాఖ డైరీ పాడి రైతులకు సంక్రాంతి బోనస్

51చూసినవారు
చోడవరం: విశాఖ డైరీ పాడి రైతులకు సంక్రాంతి బోనస్
చోడవరం విశాఖ డైయిరీ కార్యాలయంలో మంగళవారం పాడి రైతులకు సంక్రాంతి బోనస్ కింద డెయిరీ బోర్డు డైరెక్టర్ దాడి పవన్ కుమార్ ఆధ్వర్యంలో చోడవరం మండల పరిదిలో గల 41 కేంద్రాల ద్వారా మొత్తం 2, 98, 74, 996. 45 రూపాయల చెక్కులను విడుదల చేశారు. దీని ద్వారామండల పరిధిలో 7739 మంది లబ్ది పొందారన్నారు. మండల పరిధిలో అత్యధిక బోనస్ నరసాపురం కేంద్రానికి 22, 35, 551. 21చెక్కును అందజేసి సంఘ అధ్యక్షులుని, సిబ్బందిని సత్కరించారు

సంబంధిత పోస్ట్