సుప్రీంకోర్టు తీర్పు పై హర్షం : ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు

52చూసినవారు
సుప్రీంకోర్టు తీర్పు పై హర్షం : ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
చోడవరం మండల కేంద్రంలో ఎస్సీ ఏబిసిడిలు వర్గీకరణ చేస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పుపై అనకాపల్లి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యలక మల్లి బాబు హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటానికి నిజమైన ప్రతిఫలం ఈ రోజు వచ్చిందని మాదిగలు ఎంతో సంతోషిస్తున్నారని ఎస్సీ లో ఉన్న 59 కులాల వారికి సమ న్యాయం జరుగుతుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్