విశాఖ టూరిజానికి సరికొత్త హంగులు

77చూసినవారు
విశాఖ బీచ్ రోడ్డు టూరిజం హ‌బ్‌గా మారుతోంది. ఆర్కే బీచ్ రోడ్డులోని నేవీకి చెందిన యూహెచ్ 3 హెచ్ హెలికాప్ట‌ర్‌ను ప్ర‌ద‌ర్శ‌ను ఉంచారు. టీయూ 142 నేవీ మ్యూజియంకు స‌మీపంలో దీనిని ఏర్పాటు చేశారు. ప‌ర్యాట‌కులకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ఇది నిల‌వ‌నుంది. బుధవారం హెలికాప్ట‌ర్‌ను ఇక్క‌డేర్పాటు చేశారు. దీనిని వీక్షించేందుకు నామ‌మాత్రపు టికెట్ ధ‌ర‌ను వ‌సూలూ చేయ‌నున్నారు.

సంబంధిత పోస్ట్