ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో"సబ్బలు"తయారు

54చూసినవారు
ఆదివాసీ మిత్ర ఆధ్వర్యంలో"సబ్బలు"తయారు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ గబ్బంగి యూత్ ట్రైనింగ్ సెంటర్ లో శుక్రవారం నైపుణ్యత లేని యువత కు"శిక్షణ తరగతులు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ "చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె, మన్మదరావు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్