నక్కపల్లి: నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

53చూసినవారు
నక్కపల్లి: నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. ఆదివారం నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామంలో నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వాసితులకు అన్యాయం చేస్తూ ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి శంకుస్థాపనలో చేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్