రైలు నుండి జారీ యువకుడు మృతి

78చూసినవారు
రైలు నుండి జారీ యువకుడు మృతి
అనకాపల్లి జిల్లా గుల్లిపాడు రైల్వే స్టేషన్ల సమీపంలోని సీతపాలెం వద్ద శుక్రవారం రైలు నుండి ప్రమాదవశాత్తు జారి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు అని తుని రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రాఫూఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుడు నీలం రంగు గల జర్కిని, పచ్చ రంగు టీ షర్టు దర్ణించి ఉన్నడని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9494887786, 9490619020 కు సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్