గంగవరం గ్రామంలో కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రానున్న రోజుల్లో మండలం అభివృద్ధి పథంలో కూటమి నాయకులు ముందుకు తీసుకెళ్లాలని చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుంజం సిద్దు, మాజీ కో ఆప్షన్ సభ్యులు కొమ్మన చిన్నా రావు, మాజీ ఎంపీటీసీ కోసు బుల్లియమ్మ, సత్యవేని, సంధ్య, శ్రీజ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.