రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం సోషల్ మీడియా దుర్వినియోగం, విద్యార్థులపై సైబర్ బెదిరింపు ప్రభావం అనే అంశంపై డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్, హిస్టరీ వారు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులుపోలీసు స్టేషన్ ఎస్ఐ పాల్గొని విద్యార్థులకు సోషల్ మీడియా, సైబర్ నెరలపై అవగాహన కల్పించారు.