ఈనెల 23 నుంచి యోగ ఆన్లైన్ పోటీలు

56చూసినవారు
ఈనెల 23 నుంచి యోగ ఆన్లైన్ పోటీలు
చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం, బెంగళూరు శివ జ్యోతి యోగ కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల ఆగస్టు 23, 24, 25 తేదీల్లో జాతీయస్థాయి యోగ ఆన్లైన్ లో పోటీలు నిర్వహించనున్నట్లు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం యోగ గురువు పుల్లేటి సతీష్ బుధవారం తెలిపారు. అలాగే యోగ మీద ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలని సంకల్పంతోఈ యోగాసనా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్