మాడుగుల: ఆర్ అండ్ బి రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

50చూసినవారు
మాడుగుల: ఆర్ అండ్ బి రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మాడుగుల మండలం ఘాట్ రోడ్డు జంక్షన్ వద్ద రూ.23కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధి పనులుకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరావు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ చైర్మన్, బత్తుల తాతయ్య బాబు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవిజి కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్