నర్సీపట్నం.. సభ్యత్వ నమోదు ప్రారంభించిన స్పీకర్
స్పీకర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల నాయకులతో జరిగిన సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు శనివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొదటి సభ్యత్వాన్ని స్పీకర్ అయ్యన్న, సతీమణి పద్మావతి స్వయంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం లూటీ అయిందని, తెలుగుదేశం ప్రభుత్వం4 నెలల్లో40కోట్లు కేటాయించిందన్నారు