విష జ్వరాలతో మంచాన్ని పట్టిన చమ్మచింత గ్రామం

63చూసినవారు
విష జ్వరాలతో మంచాన్ని పట్టిన చమ్మచింత గ్రామం
నాతవరం మండలం చమ్మచింత గ్రామంలో గత కొన్ని రోజులుగా డెంగు జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతి రోజు గ్రామం నుంచి 10 మంది విష జ్వరాలతో ఆసుపత్రిల్లో చికిత్సలు పొందుతున్నారు. పంచాయతీ కార్యదర్శి స్పందించి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టి విష జ్వరాలను అరికట్టాలని గ్రామస్తులు కొరుతున్నారు.

సంబంధిత పోస్ట్