కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి

65చూసినవారు
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తనకాల అనంతరావు అన్నారు. మంగళవారం అచ్చుతాపురంమండలంలో పూడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైస్ షర్మిల రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్