విజయవాడ వరద ప్రాంతాల్లో అనంతపురం ఎస్పీ సేవలు

59చూసినవారు
విజయవాడ వరద ప్రాంతాల్లో అనంతపురం ఎస్పీ సేవలు
విజయవాడలోని వరద ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్, పోలిసు బృందంతో కలిసి బుధవారం చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాలైన అజిత్సంగ్ నగర్, పాయకాపురం, భగత్సింగ్ నగర్, బాంబే కాలనీ, రాజీవ్కాలనీ, కేఎల్ రావు వీధి, హుడాకాలనీ, తోటవారి వీధి, భరతమాత కాలనీల్లో పర్యటించి అక్కడ ముంపులో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని వారికి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు.

ట్యాగ్స్ :