నేటి యువతకి ఆత్మహత్య నివారణపై అవగాహన కల్పించాలి

81చూసినవారు
నేటి యువతకి ఆత్మహత్య నివారణపై అవగాహన కల్పించాలి
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో స్వచ్ఛత హి సేవ 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం యువతకి ఆత్మహత్య నివారణపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో అనంతపురం నెహ్రూ యువ కేంద్ర, ప్రగతి పదం యూత్ అసోసియేషన్, ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్తంగా పాల్గొన్నారు. డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ నేటి యువతలో ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్