నేడు ఉచిత గుండె వైద్య శిబిరం

73చూసినవారు
నేడు ఉచిత గుండె వైద్య శిబిరం
పెద్దవడుగూరు మండల పరిధిలోని ఏ. తిమ్మాపురం గ్రామంలో గురువారం
ఉదయం మై హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గుండెకు సంబంధించి రోగాలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని చెప్పారు.

సంబంధిత పోస్ట్