ధర్మవరం: సిద్ధాంతాలు నచ్చి వైసీపీలో కొనసాగుతున్న: కేతిరెడ్డి

52చూసినవారు
పార్టీ మార్పుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను సిద్ధాంతాలు నచ్చి వైసీపీలో కొనసాగుతున్నట్లు శనివారం తెలిపారు. వైఎస్ ఫ్యామిలీతో తనకు మూడు తరాలుగా సన్నిహితం ఉందని పేర్కొన్నారు. జనసేనలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్