గుంతకల్లుకు వెంకట్రామిరెడ్డి రాక

73చూసినవారు
గుంతకల్లుకు వెంకట్రామిరెడ్డి రాక
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి నాలుగు నెలలుగా హైదరాబాదులో చికిత్స పొందుతూ ఈనెల 14న గుత్తి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు వద్ద మాజీ ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతున్నట్లు గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి బాట సుంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బైక్ ర్యాలీగా గుంతకల్ బయలుదేరుతామన్నారు.

సంబంధిత పోస్ట్