కదిరి: కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

69చూసినవారు
కదిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపైన చేపట్టిన రిలే నిరాహారదీక్షకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా మద్దతినిచ్చారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి. కదిరప్ప మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఒకటే వేతనం ఇవ్వాలని, జీతం పెంచాలని, ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్