వైసిపి నుండి టీడీపీలోకి చేరిక

76చూసినవారు
వైసిపి నుండి టీడీపీలోకి చేరిక
శ్రీసత్య సాయి జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామానికి చెందిన కలిపి సింగిల్ విండో ప్రెసిడెంట్ కె. పి శ్రీనివాసులు, శివశంకర్, నాగేష్ వైసిపి వీడి టీడీపీలోకి చేరారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ స్వగృహంలో పార్టీ లోకి చేరిన వారికి కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్