పరిగి: అంగన్వాడీల చేతుల్లోనే చిన్నారుల ఉజ్వల భవిత

83చూసినవారు
పరిగి: అంగన్వాడీల చేతుల్లోనే చిన్నారుల ఉజ్వల భవిత
అంగన్వాడీ చేతుల్లోనే చిన్నారుల ఉజ్వల భవిత రూపుదిద్దుకుంటుందని ఐసీడీఎస్ పరిగి మండల సూపర్ వైజర్ రజిత కొండసాని పేర్కొన్నారు. బుధవారం సేవామందిర్ లోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునాది స్థాయి అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం కార్యక్రమం అమలుపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ వర్కర్ కేంద్రాలకు వచ్చే చిన్నారులను అమ్మలా లాలిస్తూ అక్షరాలు దిద్దించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్