అభివృద్ధి చేసి చూపించిన ఘనత టీడీపీ ది: ఎంపీ అభ్యర్థి బి. కె.

598చూసినవారు
అభివృద్ధి చేసి చూపించిన ఘనత టీడీపీ ది: ఎంపీ అభ్యర్థి బి. కె.
అభివృద్ధి చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బి. కె. పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం రొద్దం మండలం దొడగట్ట పంచాయతీలోని గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మతో కలసి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్