ఆధ్యాత్మిక కేంద్రంలో నదిలా పారుతున్న డ్రైనేజీ నీరు

64చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రంలో నదిలా పారుతున్న డ్రైనేజీ నీరు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో నదిలా ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు. పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా నడనాడిన ప్రశాంతి నిలయం. ఇలాంటి ప్రశాంతి నిలయాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని పట్టించుకునే నాధుడు లేక రోడ్లమీద డ్రైనేజీ నీరు పారుతుంది. పుట్టపర్తికి విచ్చేసిన భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని, రోడ్డు మీద వెళ్లడానికి కూడా చాలా కష్టంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్