పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ పార్కింగ్ ఆవరణలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపారు. అయితే సోమవారం రాత్రి బాగానే ఉన్నాడని ఉదయం స్థానికులు వచ్చి చూసేసరికి చనిపోయాడని మృతికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.