శ్రీసత్య సాయి: అక్రమ రిజిస్ట్రేషన్ లపై చర్యలు తీసుకోండి

84చూసినవారు
శ్రీసత్య సాయి: అక్రమ రిజిస్ట్రేషన్ లపై చర్యలు తీసుకోండి
సత్య సాయి జిల్లాలోని దళితుల భూములు అన్యాక్రాంతమైన, అక్రమ రిజిస్ట్రేషన్లు, భూకబ్జాలకు గురైన,1 బి, పట్టదార్ పాస్ పుస్తకాలల్లో ఇతరులు తప్పుడు ధృవీకరణలకు సంబంధించిన భూములపై కలెక్టర్, జెసీకి వినతిపత్రం అందజేసారు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎన్.మూర్తి. ఎవరైనా అక్రమ పట్టాలు పొంది ఉంటే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సోదిన పల్లి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్