‘పుష్ప-2’పై రోజా ప్రశంసలు

68చూసినవారు
‘పుష్ప-2’పై రోజా ప్రశంసలు
పుష్ప-2 సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. 'పుష్పతో తగ్గేదేలే అన్నారు. పుష్ప-2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండి తెరపై పలికిన తీరు హాల్‌లో ఈలలు వేయిస్తోంది. అల్లు అర్జున్.. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్‌తో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు' అంటూ సినిమా యూనిట్‌కు రోజా శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్