రోడ్లు ఊడ్చిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

52చూసినవారు
రోడ్లు ఊడ్చిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి మండల కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇక నుంచి ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్