రాయదుర్గంలో డీఎస్పీ ఆకస్మిక తనిఖీలు

70చూసినవారు
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాయదుర్గంలో హోటళ్లు లాడ్జిల్లో డిఎస్పీ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సోమవారం సీఐ ఎం. శ్రీనివాసులు స్పెషల్ పార్టీ పోలీసులతో కలసి సోదాలు జరిపారు. రూములు క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. కొత్త వ్యక్తులు ఎవరికీ రూములు ఇవ్వకూడదని లాడ్జిల నిర్వాహకులకు డిఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్