'కర్ణాటకకు బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది'

75చూసినవారు
'కర్ణాటకకు బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది'
కర్ణాటక సరిహద్దులోని రాయదుర్గం నుంచి కర్ణాటక మధ్య ఆర్టీసీ సర్వీసుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు APSRTC ఎండీకీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన RTCఎండీ ద్వారక తిరుమల రావుకు లేఖ అందించారు. ఆర్టీసీ సర్వీసుల అంశంలో తీవ్ర జాప్యం జరుగుతోందని లేఖలో వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం పూర్తయితే బస్సు సర్వీసులు కర్ణాటక, ఆంధ్రాల మధ్య తిరిగి ప్రారంభయ్యే అవకాశాలు ఉంటాయని అయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్