విజయ సంకేతాన్ని చూపిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ

1071చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రౌండ్ రౌండ్ కి స్పష్టమైన ఆదిక్యాన్ని కనబరుస్తున్నారు. పదవ రౌండ్ పూర్తయ్యే సమయానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి పై 10,737 ఓట్ల మెజార్టీ ఆదిక్యాన్ని కనబరిచారు. ఎన్నికల కౌంటింగ్ బయట వచ్చే విజయ సంకేతం చూపిన కాలవ శ్రీనివాసరావు. మరిన్ని రౌండ్లలో లెక్క కొనసాగింపు జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్