పెద్దవడగూరు: సిసి కెమెరాల పాత్ర కీలకం

73చూసినవారు
పెద్దవడగూరు: సిసి కెమెరాల పాత్ర కీలకం
అనంతపురం జిల్లా ఎస్పీ పెద్దవడగూరు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ మంగళవారం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిసి కెమెరాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ పి. జగదీష్ అభిప్రాయపడ్డారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సీసీ కెమెరాలు ముఖ్యమైనవని అన్నారు. పెద్దవడగూరు మండల కేంద్రంలో నూతనంగా అమర్చిన సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్