తాడిపత్రి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణుడు

69చూసినవారు
తాడిపత్రి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణుడు
తాడిపత్రి డీఎస్పీగా రామకృష్ణుడు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ఇంటెలిజెన్స్ విభాగం నుంచి బదిలీపై ఆయన తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. తాడిపత్రి సబ్ డివిజన్ లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని రామకృష్ణుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్