అశ్వర్థ నారాయణుడికి ప్రత్యేక పూజలు

80చూసినవారు
అశ్వర్థ నారాయణుడికి ప్రత్యేక పూజలు
పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామ సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన అశ్వత్థంలో ఆదివారం అర్చకులు సుధీర్ కుమార్ శర్మ, బాలసుబ్రమణ్యశర్మ, సునీల్ కుమార్ శర్మ తదితరులు నారాయణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు వారు స్థల పురాణం వివరించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు మూలవిరాట్ ను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్