తాడిపత్రి: "సమస్యల పరిష్కారానికి చర్యలు"

52చూసినవారు
తాడిపత్రి: "సమస్యల పరిష్కారానికి చర్యలు"
గ్రామ సభల్లో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి అన్నారు. యాడికి మండలం నగరూరు, రామరాజుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో బుధవారం అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించడానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్