మాకు సమయానికి మందులిచ్చేవారు లేరు

1078చూసినవారు
తన ఇంట్లో పని మనుషులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. ఆహారం, మందులు సమయానికి అందించే వారిని పోలీసులు తీసుకువెళ్లడంతో అవస్థలు పడుతున్నామని డిఎస్పి గంగయ్య దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని డీఎస్పీ గంగయ్య తెలపడంతో స్టేషన్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్