అరవకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం

56చూసినవారు
అరవకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం
కూడేరు మండల పరిధిలోని అరవకూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మందా రామాంజనేయులు అధ్యక్షతన, పంచాయతీ కార్యదర్శి హరినాథ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవకూరు టిడిపి నాయుకులు మాట్లాడుతూ.. మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి స్వీయ శుభ్రత చాలా అవసరము అని తెలిపారు.

సంబంధిత పోస్ట్