కూడేరు: ఫీల్డ్ అసిస్టెంట్ పూలకుంట పెద్దన్న మృతి

79చూసినవారు
కూడేరు: ఫీల్డ్ అసిస్టెంట్ పూలకుంట పెద్దన్న మృతి
కూడేరు మండలం కమ్మూరు గ్రామ పంచాయతీ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పూలుకుంట పెద్దన్న అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విలేకరులకు తెలియజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పెద్దన్న గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహించేవారని, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఉపాధి పనులు జరిపించారని గ్రామస్తులు అన్నారు.

సంబంధిత పోస్ట్