ఉరవకొండ సిఐ చిన్న గౌస్ ఆధ్వర్యంలో వజ్రకరూరు మండలంలో సోమవారం 300 మంది గర్భిణీ స్త్రీలకు అన్నదానం ఏర్పాటు చేసి తన ఉదారత చాటుకున్నారు. ఒకవైపు రక్తదానం చేయించటం మరోవైపు అన్నదానం ఏర్పాటు చేయించి సేవలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ఉరవకొండలో జైనబ్బీ దర్గాలో సైతం వంతు విరాళం అందజేశారు.