చెన్నూరు: అనురాధకు శుభాకాంక్షలు తెలిపిన గోవింద్ గణేష్

83చూసినవారు
చెన్నూరు: అనురాధకు శుభాకాంక్షలు తెలిపిన గోవింద్ గణేష్
రాష్ట్ర ఏపీపీఎస్సిగా ఎన్నికైన అనురాధకి శుభాకాంక్షలు తెలిపారు భారతీయ జనతా పార్టీ చెన్నూరు మండల ఉపాధ్యక్షులు గోవింద్ గణేష్. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముకుంద రెడ్డి, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, బిజెపి మండల యువజన అధ్యక్షులు కాశీ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్