జమ్మలమడుగులో 18 వ తేదిన ఉచిత వైద్య శిబిరం

74చూసినవారు
జమ్మలమడుగులో 18 వ తేదిన ఉచిత వైద్య శిబిరం
జమ్మలమడుగు పట్టణం లోని ముద్దనూరు రోడ్డులో ఉన్న రిపబ్లిక్ క్లబ్లో ఆగస్టు 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరగనుంది.ఈ కార్యక్రమం దేవగుడి శంకర్ రెడ్డి & సుబ్బరామి రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఇన్ చార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డిలు తెలిపారు.

సంబంధిత పోస్ట్