జమ్మలమడుగు: చిన్నాన్నను విమర్శించే హక్కు ఎమ్మెల్సీ కి లేదు

82చూసినవారు
చిన్నాన్నను విమర్శించే హక్కు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి లేదని టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైయస్సార్ బొమ్మ పెట్టకొని రాజకీయాల్లోకి వచ్చి గెలిచిన వ్యక్తి ఆది అని ఎమ్మెల్సీ పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 1994, 99లో ఏ బొమ్మ పెట్టుకొని ఓడిపోయాం. 2024లో ఏ బొమ్మతో ఇక్కడ ఆది, 5 నియోజకవర్గాల్లో నాకు ఆధిక్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్