కడప: భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి

60చూసినవారు
కడప: భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి
జాతీయ రహదారి నిర్మాణంలో భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టి పలు సూచనలిచ్చారు. ప్రాధాన్యం పరంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీవోలు, తహసీల్దార్లు జాతీయ రహదారి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్