పీలేరు: మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు

58చూసినవారు
పీలేరులోని మెడికల్ షాపులలో మదనపల్లి డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి, సీఐ యుగంధర్, ఎస్ఐ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తూ.. డ్రగ్స్ కు సంబంధించి అక్రమమైన డ్రగ్స్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు. డ్రగ్స్ తీసుకుంటూ ఎవరైనా దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్