కడప: విద్యార్థులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి

70చూసినవారు
కడప నగరంలోని మున్సిపల్ మెయిన్ పాఠశాలలో శనివారం జరిగిన మెగా పేరెంట్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాఠశాలలోని తరగతి గదుల్లో విద్యార్థులతో కాసేపు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆటోగ్రాఫ్ కోసం విద్యార్థులు పోటీపడ్డారు. వారికి సరదాగా ఆటోగ్రాఫ్ ఇచ్చి వారిని ఉత్సాహపరిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్