పులివెందుల: పైడిపాలెం రిజర్వాయర్ లో 5.5 టీఎంసీల నీరు

73చూసినవారు
పులివెందుల: పైడిపాలెం రిజర్వాయర్ లో 5.5 టీఎంసీల నీరు
పులివెందుల నియోజకవర్గానికి సాగునీటి వనరైన పైడిపాలెం రిజర్వాయర్ లో ప్రస్తుతం 5. 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైడిపాలెం రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం ఆరు టీఎంసీలు కాగా. 5. 5 టీఎంసీల నీరు నిల్వ ఉందని బుధవారం గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ డిఈ శ్రీనివాసులు తెలిపారు. 5. 5 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు అవకాశం ఉన్నా ప్రస్తుతం వర్షాలు నేపథ్యంలో గండి కోట నుంచి నీటిని ఆపివేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్