పులివెందుల: సమస్యలపై ఆందోళన

79చూసినవారు
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి రేషన్, నీటి సరఫరా సరిగా జరగం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమకు కనీస వసతులు కల్పించడం లేదని ఆందోళన చేశారు. పులివెందుల – ముదిగుబ్బ మార్గంలో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్