సుండుపల్లి: లింగోద్భవ శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

82చూసినవారు
దేశం అంతటా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిన్న సుండుపల్లి రోడ్ హనుమాన్ జంక్షన్ లో వెలసినట్టి శ్రీ లింగోద్భవ శివాలయంలో భక్తులు ఎక్కువగా హాజరయ్యారు. శివాలయంలో దీపారాధన చేసి తరువాత కొనేటిలో దీపాలు వెలిగించి వదిలారు. అలాగే ఆలయ కమిటీ జ్వాలా తోరణం వెలిగించి, భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్