తంబళ్లపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారికిరణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లి టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ములకలచెరువు మండల బిజెపిపార్టీ జయరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శనివారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలోని ఏపీ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాల అమలు పరుస్తోందన్నారు.